Salman Khan, Vamshi Paidipally, Nayanthara, Dil Raju, SVC63, Salman Khan Vamshi Paidipally Film, Salman Khan New Film 2026, Sri Venkateswara Creations, Salman Khan Nayanthara Film, First Agenda Replace, Antique Music Shoot, Salman Khan April 18 Shoot, Bollywood Tollywood Collaboration, Salman Khan Motion Drama, Dil Raju Salman Khan Movie, Vamshi Paidipally Subsequent Film.
రీసెంట్ గా అనౌన్స్ అయ్యిన క్రేజీ కాంబినేషన్ చిత్రాల్లో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా మన టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి కలయికలో అనౌన్స్ చేసిన సినిమా కూడా ఒకటని చెప్పాలి. అనౌన్సమెంట్ తో మంచి బజ్ ని సొంతం చేసుకున్న ఈ సినిమాపై ఇప్పుడు క్రేజీ అప్డేట్ తెలుస్తుంది. దీని ప్రకారం ఈ సినిమా తాలూకా షూట్ ఎప్పుడు నుంచి మొదలు కానుంది? ఇతర కొన్ని వివరాలు తెలుస్తున్నాయి.
మేకర్స్ ఈ సినిమా తాలూకా మొదటి షెడ్యూల్ ని ఈ ఏప్రిల్ 18 నుంచి మే 4 వరకు చేయనున్నారట. ఇందుకోసం ఓ ఇంటి సెట్ ని కూడా వేసారట. అలానే ఈ షెడ్యూల్ లోనే ఒక వింటేజ్ సాంగ్ ని సల్మాన్ తో వంశీ పైడిపల్లి ప్లాన్ చేశారట. సో ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ని కూడా వంశీ తనదైన శైలిలో తీసుకెళ్లనున్నారని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా దిల్ రాజు నిర్మాణం వహిస్తున్నారు.
The submit సల్మాన్, వంశీ పైడిపల్లి ప్రాజెక్ట్ పై క్రేజీ అప్డేట్! first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.
