Wed. Apr 22nd, 2026

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా నటించిన రెండు సినిమాలు ఆల్రెడీ ఈ ఏడాది రెండు వచ్చిన సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రాల తర్వాత తన నుంచి మూడో సినిమా ఇప్పుడు రాబోతుంది. తాను బాలీవుడ్ లో చాలా కాలం తర్వాత హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రమే “తేరే ఇష్క్ మేన్”. దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ తెరకెక్కించిన ఈ సినిమాలో ఆదిపురుష్ నటి కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది.

మరి ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళ్ భాషల్లో కూడా ఫిక్స్ అయ్యింది. అయితే ఫైనల్ గా మేకర్స్ తెలుగు టైటిల్ ని రివీల్ చేశారు. ఈ సినిమా తెలుగులో ‘అమర కావ్యం’ పేరిట. రిలీజ్ కి రానున్నట్టు పోస్టర్ తో ఖరారు చేసారు. దీనితో ఈ నవంబర్ 28న పాన్ ఇండియా భాషల్లో ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కి సిద్ధం అయ్యింది. ఈ సినిమాకి పెద్ది సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండడం విశేషం.

The put up 2025లో ధనుష్ మూడో సినిమా.. తెలుగు రిలీజ్ డేట్ పోస్టర్ చూసారా? first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.