కన్నడ సినిమా నుంచి అవైటెడ్ గా వచ్చిన లేటెస్ట్ చిత్రమే “కాంతార 1”. దర్శకుడు నటుడు రిషబ్ శెట్టి హీరోగా నటించిన ఈ డివోషనల్ యాక్షన్ చిత్రం పాన్ ఇండియా లెవెల్లోనే కాకుండా యూఎస్ మార్కెట్ లో కూడా దుమ్ము లేపుతుంది. అయితే ఈ సినిమాకి గతంలో కూడా మన తెలుగు ఆడియెన్స్ కన్నడ వసూళ్లకు మించి ఓపెనింగ్స్ అందించారు. మరి మళ్ళీ సరిగ్గా ఇదే రిపీట్ అవుతుంది.
యూఎస్ మార్కెట్ లో తెలుగు భాషలో వసూళ్లే కన్నడని బీట్ చేసి మొదటి స్థానంలో ఉన్నట్టు తెలుస్తుంది. 1 మిలియన్ గ్రాస్ వసూలు అయితే అందులో 60 శాతానికి పైగా తెలుగు వసూళ్లే కంట్రిబ్యూట్ చేస్తే మిగతా 40 లో కన్నడ, హిందీ సహా ఇతర భాషలు కలిపి ఉన్నాయి. అనే ఈ లెక్కన మన తెలుగు వసూళ్లు ఎలా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రానికి అజనీశ్ లోకనాథ్ సంగీతం అందించగా రుక్మిణి వసంత్ సాలిడ్ రోల్ లో నటించింది.
The publish ‘కాంతార 1’ కన్నడ వసూళ్ళని డామినేట్ చేస్తున్న తెలుగు వసూళ్లు! first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.
