Wed. Apr 22nd, 2026

ప్రపంచ వ్యాప్తంగా మంచి క్రేజ్ సొంతం చేసుకున్న గ్లోబల్ హిట్ వెబ్ సిరీస్ లలో దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయ్యిన స్ట్రేంజర్ థింగ్స్ కూడా ఒకటి. సక్సెస్ ఫుల్ గా 4 సీజన్స్ తర్వాత ఇప్పుడు 5వ సీజన్ పై భారీ హైప్ నెలకొంది. మొత్తం మూడు భాగాలుగా ఈ సీజన్ 5 ని రిలీజ్ చేస్తుండగా మన దేశంలో కూడా ఈ సిరీస్ ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే మేకర్స్ కూడా పాన్ ఇండియా భాషల్లో ఈ సిరీస్ ని తీసుకొస్తున్నారు.

ఇక ఈ సిరీస్ కోసం చూస్తున్న ఫ్యాన్స్ కి ఎగ్జాక్ట్ టైం ఇప్పుడు రివీల్ అయ్యింది. ఈ నవంబర్ 27 అర్ధ రాత్రి 12 గంటల నుంచి కాకుండా 27 తెల్లవారు జాము 6 గంటల 30 నిమిషాల నుంచి ఈ సీజన్ ని తీసుకొస్తున్నట్టు నెట్ ఫ్లిక్స్ కన్ఫర్మ్ చేసింది. సో ఈ సీజన్ అభిమానులు అర్ధ రాత్రి వరకు వేచి చూడాల్సిన పని లేదు. ఇక ఈ సీజన్ లో మొత్తం మూడు లేదా నాలుగు ఎపిసోడ్స్ ఉంటాయని టాక్. ఇక ఈ సీజన్ ఎలాంటి ట్రీట్ అందిస్తుందో చూడాలి.

The put up ఇండియాలో ‘స్ట్రేంజర్ థింగ్స్ 5’ స్ట్రీమ్ అయ్యే ఎగ్జాక్ట్ సమయమిదే! first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.

The put up ఇండియాలో ‘స్ట్రేంజర్ థింగ్స్ 5’ స్ట్రీమ్ అయ్యే ఎగ్జాక్ట్ సమయమిదే! first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.