Mon. Jul 27th, 2026

హర్షిత్ రెడ్డి హీరోగా నటించిన లేటెస్ట్ రొమాంటిక్ డ్రామా చిత్రం ‘దీవానా’. స్మేహ మణిమేగలై హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం 2026 జూన్ 19న థియేటర్లలో విడుదలైంది. మిక్స్డ్ నుంచి సానుకూల స్పందనలతో థియేట్రికల్ ప్రదర్శనను పూర్తి చేసుకున్న ఈ రొమాంటిక్ డ్రామా, ఇప్పుడు ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రం 2026 జూలై 31న స్ట్రీమింగ్ కానుందని ‘ఆహా’ (Aha) అధికారికంగా ప్రకటించింది. అయితే, ‘ఆహా గోల్డ్’ చందాదారులకు ఒక రోజు ముందుగానే, అంటే 2026 జూలై 30న ఈ చిత్రాన్ని చూసే అవకాశం లభిస్తుంది.

మరి ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి ఆదరణ పొందుతుందో చూడాలి. గీతా ఆర్ట్స్ సమర్పణలో, వాసుదేవ్ కొప్పినేని మరియు శ్రీదేవి కార్యంపూడి ఈ చిత్రాన్ని నిర్మించారు. సీనియర్ నరేష్, ఝాన్సీ, జీవన్ కుమార్ మరియు బలగం వేణు వంటి నటీనటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. లవర్స్ కి ఈ సినిమాలో కొన్ని ఎమోషన్స్ బాగా కనెక్ట్ అయ్యాయి.

View this publish on Instagram

A publish shared via ahavideoin (@ahavideoin)

The publish ఓటీటీ : ‘దీవానా’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ! first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.