Mon. Jul 27th, 2026

మాస్ మహారాజ రవితేజ అంటే మన తెలుగు సినిమా ఆడియెన్స్ లో ఒక పాజిటివిటీ ఉండేది. చాలా న్యూట్రల్ గా తన సినిమాలకి కొన్నాళ్ల కితం వరకు సపోర్ట్ లభించేది. కానీ తర్వాత మాత్రం నెగిటివ్ పెరిగింది. ఇలా ఫైనల్ గా అంత నెగిటివ్ తర్వాత ఫైనల్ గా తన నుంచి వస్తున్న పూర్తి పాజిటివ్ బజ్ ఉన్న చిత్రమే ‘ఇరుముడి’.

దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ సినిమా రిలీజ్ కి సమయం దగ్గర పడుతుంది. అయితే ఈ నెల గ్యాప్ లోనే ఇరుముడి సినిమా వాయిదా పడినట్టుగా మొదలైన కొన్ని రూమర్స్ ఫ్యాన్స్ లో షాకింగ్ గా మారాయి. అయితే ఇంకోపక్క నెల సమయమే ఉన్నప్పటికీ సినిమా అప్డేట్స్ కూడా కనిపించకపోవడంతో రిలీజ్ డేట్ క్లారిటీ కోసం వారు ఎదురు చూస్తున్నారు.

కానీ అసలు సినిమా వాయిదా అనే రూమర్స్ లో ప్రస్తుతానికి ఎలాంటి నిజం లేదట. అనుకున్నట్టుగానే ఈ ఆగస్ట్ 21న సినిమా థియేటర్స్ లో ఉంటుంది అనే ప్రస్తుతానికి వినిపిస్తుంది. సో ఈ రూమర్స్ ని మైత్రి మూవీ మేకర్స్ తోసిపుచ్చుతారో లేక నిజంగానే వాయిదా వేస్తారా అనేది చూడాలి.

The submit రవితేజ మోస్ట్ పాజిటివ్ ప్రాజెక్ట్ ‘ఇరుముడి’ వాయిదా పడిందా? క్లారిటీ ఇదే! first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.