Mon. Jul 27th, 2026

ఇళయ దళపతి విజయ్ హీరోగా చేసిన ఆఖరి సినిమా తాను సీఎం అయ్యాక విడుదల అయ్యిన మొదటి సినిమానే ‘జన నాయగన్’. తెలుగులో జన నాయకుడు గా థియేటర్స్ లోకి వచ్చిన ఈ చిత్రం తనకి ఓ ప్యాకెడ్ ఫేర్వెల్ గా అయితే నిలవలేదు. ఇంట్రెస్టింగ్ గా విజయ్ గత సినిమాలలా కాకుండా ఈ చిత్రానికి వసూళ్లు అనౌన్స్ చేయడం ఆపేయడం ఫ్యాన్స్ లో కూడా సినిమా పెర్ఫామెన్స్ పట్ల డౌట్స్ తీసుకొచ్చింది.

ఇదిలా ఉండగా ట్రేడ్ లో మాత్రం ఈ చిత్రం మంచి వసూళ్లే ప్రపంచ వ్యాప్తంగా రాబట్టినట్టు చెబుతున్నారు. ఈ టాక్ ప్రకారం జన నాయగన్ మొత్తం 200 కోట్ల మేర వసూళ్లు ఈ 4 రోజుల రన్ లో ప్రపంచ వ్యాప్తంగా రాబట్టినట్టు తెలుస్తుంది. తమిళ్ వెర్షన్ లో ఈ సినిమా స్ట్రాంగ్ గా నిలిచి బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తుంది. ఇక మేకర్స్ అఫీషియల్ వసూళ్లు ఇప్పుడు అయినా అనౌన్స్ చేస్తారో లేదో చూడాలి. ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందించగా కే వి ఎన్ సంస్థ నిర్మాణం వహించారు.

The put up ట్రేడ్ టాక్: ‘జన నాయగన్’ 4 రోజుల్లో అంత రాబట్టిందా? first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.