ఇండియన్ సినిమా నుంచి వచ్చిన అత్యంత ప్రతిష్టాత్మక సినిమా బాహుబలి. దీని తర్వాత ఇండియన్ సినిమా రూపు రేఖలు మారిపోయాయి. మరి అలాంటి స్టాండర్డ్స్ ని బాహుబలి ప్రభాస్ మరియు దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి సెట్ చేసి పెట్టారు. అయితే ఈ సినిమాలకి కొనసాగింపుగా ఒక వరల్డ్ క్లాస్ యానిమేషన్ సినిమాని మేకర్స్ కన్ఫామ్ చేసి టీజర్ ని వదలగా దీనికి సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది.
ఇలా ప్రస్తుతం వర్క్ ప్రోగ్రెస్ లో ఉన్న ఈ సినిమాకి ఇంటర్నేషనల్ లెవెల్లో అరుదైన అవకాశం దక్కినట్టు మేకర్స్ తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాత ఎన్నెసీ ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ కి “బాహుబలి: ది ఎటర్నల్ వార్” ఎంపిక అయ్యినట్టు మేకర్స్ తెలిపి ఆనందం వ్యక్తం చేశారు. మరి ఇది ఇండియన్ సినిమా యానిమేషన్ చిత్రాలకి కూడా ఓ గర్వ కారణం అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాకి ఇషాన్ శుక్ల దర్శకత్వం వహిస్తుండగా ఆర్కా మీడియా మరియు రాజమౌళిలు నిర్మాణం వహిస్తున్నారు.
We’re glad to announce that the following bankruptcy of the #Baahubali legacy, #BaahubaliTheEternalWar, has been formally decided on for the Paintings in Development lineup on the prestigious Annecy World Animation Movie Competition 2026!
Annecy, see you quickly! Jai Maahishmathi! … pic.twitter.com/hcPnAw9giT
— Baahubali (@BaahubaliMovie) April 14, 2026
The publish ‘బాహుబలి’ యానిమేషన్ సినిమా.. అప్పుడే ఇంటర్నేషనల్ లెవెల్లో సంచలనం first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.
