ప్రస్తుతం మెగా అభిమానులు తమ అభిమాన హీరోల ఇంట వచ్చిన వారసుల రాకతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇలా హ్యాపీ మూమెంట్ ని అంతా సంబరంగా జరుపుకుంటుండగా అనేకమంది సినీ ప్రముఖులు కూడా తమ శుభాభినందనలు తెలియజేస్తున్నారు.
చరణ్ కి పెద్ది క్రియేటర్స్ స్పెషల్ విషెస్
ఇలా లేటెస్ట్ గా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కి పెద్ది(Peddi) సినిమా దర్శకుడు బుచ్చిబాబు సానా అలాగే నిర్మాత వెంకట సతీష్ కిలారు పుష్పగుచ్ఛం అందించి కవలపిల్లల పుట్టిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన పిక్ షేర్ చేసుకున్నారు. దీనితో ఈ పిక్ ఫ్యాన్స్ లో మంచి ఫోటో మూమెంట్ గా నిలిచింది.
డైనమిక్ ప్రెజెన్స్ తో చరణ్
ఇక ఇందులో రామ్ చరణ్ లుక్స్ కూడా చితక్కొట్టారని చెప్పాలి. స్టైలిష్ లుక్స్ లో డైనమిక్ ప్రెజెన్స్ తో రామ్ చరణ్ ఇంప్రెస్ చేశారు. దీనితో ఈ స్పెషల్ పిక్ వైరల్ గా మారింది.
ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. అలాగే జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.
#Peddi Manufacturer @VenkataSKilaru and director @BuchiBabuSana prolonged heat congratulations to Mega Energy Celebrity @AlwaysRamCharan at the dual blessings Wishing the circle of relatives pleasure and love! pic.twitter.com/3mQK1CWUYV
— PEDDI (@PeddiMovieOffl) February 1, 2026
The put up ఫోటో మూమెంట్: తమ ‘పెద్ది’ దర్శక నిర్మాతలు కంగ్రాట్స్.. లుక్స్ తో చితక్కొట్టిన చరణ్ first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.
