Fri. Jul 31st, 2026

ప్రస్తుతం వరల్డ్ వైడ్ ఆడియెన్స్ లో ఎంతో హైప్ ఉన్న అవైటెడ్ హాలీవుడ్ సినిమానే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే. టామ్ హోలాండ్ హీరోగా జెండాయ హీరోయిన్ గా నటించిన ఈ అవైటెడ్ సూపర్ హీరో సినిమా గ్రాండ్ గా విడుదల అయ్యింది.

ఇక ఇండియాలో ఫుల్ ఫ్లెడ్జ్ గా నేడు విడుదల కానున్న ఈ సినిమా రికార్డ్ అడ్వాన్స్ సేల్స్ కొట్టినట్టు తెలుస్తోంది. ఓవరాల్ గా 60 నుంచి 70 కోట్ల ఓపెనింగ్స్ సహా ఇండియా వైడ్ వీకెండ్ కి 150 కోట్లు గ్రాస్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. సో స్పైడర్ మ్యాన్ ఒక బంపర్ ఓపెనింగ్స్ తో మొదలైంది అని చెప్పొచ్చు.

The put up ఇండియాలో రికార్డ్ ఓపెనింగ్స్ తో స్పైడర్ మ్యాన్ కొత్త సినిమా! first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.