Sat. May 9th, 2026

ఇటీవల గత కొన్ని రోజులుగా సినీ వర్గాల్లో వినిపిస్తున్న హాట్ న్యూస్ లలో ప్రముఖ టెలివిజన్ నటి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అశు రెడ్డి కోసమే అని చెప్పాలి. ఆమెకి ఓ ఎన్నారై వై వి ధర్మేంద్ర నడుమ ఉన్న పలు పర్శనల్ మరియు ఆర్ధిక లావాదేవీలు రీత్యా ఆమె ట్రెండింగ్ లోకి వచ్చింది.

అయితే అతనితో పెళ్ళికి కూడా ఆమె సిద్ధం అయింది అంటూ ఇంకో వెర్షన్ వచ్చిన కొన్ని రోజుల్లోనే ఆమె ఎంగేజ్మెంట్ చేసుకుంది అన్నట్టుగా పెట్టిన పోస్ట్ ఊహించని ట్విస్ట్ గా మారింది. అయితే గొడవలు సాగదీయడం ఇష్టం లేక ధర్మేంద్ర తోనే ఆమె వివాహం నిశ్చయం చేసుకుందని అంతా అనుకున్నారు కానీ ఇప్పుడు ఆమె మరో ట్విస్ట్ ఇచ్చింది.

ఎంగేజ్మెంట్ జరిగినట్టుగా పెట్టిన ఫోటోలు కేవలం ఓ వెబ్ సిరీస్ కోసం చేసిన సన్నివేశాలు నుంచి అని తాజాగా మరిన్ని డీటెయిల్స్ తో పోస్ట్ చేసింది. దీంతో ఆమె పెళ్లి చేసేసుకుంటుంది అని వచ్చిన టాక్ లో ఎలాంటి నిజం లేదని తేలిపోయింది. మరి ఆమె ఆ కాంట్రవర్సీకి ఎలా ఎండ్ కార్డు వేస్తుందో చూడాలి మరి.

View this put up on Instagram

A put up shared by way of Ashu Reddy (@ashu_uuu)

The put up ట్విస్ట్ ఇచ్చిన అశు రెడ్డి.. అది పెళ్లి కోసం కాదు! first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.