Wed. Apr 22nd, 2026

సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో ఎప్పుడు నుంచో అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రమే “వారణాసి”. రీసెంట్ గా భారీ ఈవెంట్ తో మేకర్స్ ఈ సినిమా టైటిల్ ని నెక్స్ట్ లెవెల్లో అనౌన్స్ చేశారు. ఇక ఈ ఈవెంట్ తర్వాత సినిమా టైటిల్ పై కూడా అందరికీ ఓ క్లారిటీ వచ్చింది. ఈ సినిమా టైటిల్ అఫీషియల్ గా అనౌన్స్ చేయక ముందే టైటిల్ ఇదే అంటూ టాక్ వచ్చింది.

కానీ సరిగ్గా అదే సమయంలో మరో సినిమా మేకర్స్ “వారణాసి” టైటిల్ తో సినిమా పోస్టర్ కూడా అనౌన్స్ చేసేసారు. దీనితో మహేష్, రాజమౌళిల వారణాసి టైటిల్ మారుతుంది అని బజ్ వచ్చింది. ఇక ఇప్పుడు సరిగ్గా అదే జరిగినట్టు తెలుస్తుంది. వారణాసి టైటిల్ ని మేకర్స్ ఇప్పుడు ‘రాజమౌళి వారణాసి’ గా మార్చినట్టు తెలుస్తుంది. సో ఇక నుంచి రాజమౌళి వారణాసి అనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా దీపికా పదుకోణ్ అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్ లు నటిస్తుండగా ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

The submit ‘వారణాసి’.. అనుకున్నదే అయ్యింది first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.