కోలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్స్ లో ఒకరైన దళపతి విజయ్ హీరోగా కంటే ఇప్పుడు అంతకు మించిన హోదా దగ్గరకు వచ్చిన సంగతి తెలిసిందే. తమిళనాడులో సరికొత్త రాజకీయ ఒరవడిని సృష్టించి సీఎం విజయ్ గా మారుతున్నాడు అనే సమయంలో మళ్లీ ఊహించని మలుపులు తనకి ఎదురవుతున్నాయి. విజయ్ ప్రమాణ స్వీకారానికి అంతా సెట్ అయ్యింది అనుకునే లోపే అక్కడి రాజకీయ సమీకరణాలు భిన్నంగా మారిపోతున్నాయి.
దీనితో విజయ్ ని సీఎం కాకుండా చూడాలని చాలా శక్తులు ఒకటవుతున్నట్టు బిగ్ ట్విస్టులు ఇప్పుడు వినిపిస్తున్నాయి. దీనితో విజయ్ 100కి పైగా సీట్లు గెలిచినా కూడా సీఎం సీటు దగ్గరకు వెళ్లడానికి మరో యుద్ధాన్ని చేయాల్సి వస్తుంది అని చెప్పాలి. మరి ఈ పొలిటికల్ గేమ్ ఎక్కడ వరకు వెళుతుంది? ఎవరిని సీఎం గా మారుస్తోంది అనేది మరింత ఆసక్తిగా మారింది.
The submit బిగ్ ట్విస్ట్: విజయ్ సీఎం కాకుండా బ్రేక్? ఊహించని మలుపులు ఎదుర్కొంటున్న దళపతి? first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.
