Sat. May 9th, 2026

మాస్ మహారాజ రవితేజ హీరోగా ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రమే ‘ఇరుముడి’. డివోషనల్ మరియు మంచి ఎమోషనల్ కంటెంట్ తో రవితేజ రాబోతుండగా తన గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాకి మొదటి నుంచే సాలిడ్ బజ్ నెలకొంది. ఇక ఇలా మేకర్స్ షూటింగ్ ని ఇప్పుడు దాదాపు పూర్తి చేసే స్టేజికి తీసుకొచ్చేసారట.

లేటెస్ట్ టాక్ ప్రకారం సినిమా ఇంకా నెల రోజులు మాత్రమే బాకీ ఉన్నట్టు తెలుస్తుంది. దీనిబట్టి సినిమా ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా తాను కూడా ఈ సినిమా పట్ల పర్టిక్యులర్ గా ఎగ్జైటెడ్ గా ఉన్నాడు. అలానే ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తుండగా అన్ని పనులు కంప్లీట్ చేసుకొని ఈ సినిమా అతి త్వరలోనే విడుదల కానుంది.

The put up ఫుల్ స్వింగ్ లో ‘ఇరుముడి’.. ఇంకా ఇంతే బాకీ? first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.