Fri. Jul 31st, 2026

‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి ప్రస్తుతం ప్రశాంత్ వర్మ ‘జై హనుమాన్’, ఆ తర్వాత ‘ది ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్’ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. అయితే, టాలీవుడ్ నిర్మాత నాగవంశీ నిర్మాణంలో, అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో ఆయన చేయాల్సిన భారీ హిస్టారికల్ యాక్షన్ డ్రామా హఠాత్తుగా రద్దయినట్లు సమాచారం.

ఈ సినిమా ఆగిపోవడానికి రిషబ్ శెట్టి, నిర్మాత నాగవంశీ మధ్య రెమ్యునరేషన్ విషయంలో వచ్చిన అభిప్రాయ భేదాలే కారణమని తెలుస్తోంది. రెమ్యూనరేషన్‌పై ఇద్దరి మధ్య అంగీకారం కుదరకపోవడంతోనే ఈ ప్రాజెక్ట్ పక్కనబెట్టినట్లు టాక్ నడుస్తుండగా, దీనిపై ఇరువర్గాల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

The submit స్టార్ ప్రొడ్యూసర్‌తో రిషబ్ శెట్టి మూవీ క్యాన్సిల్..? first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.