Fri. Jul 31st, 2026

అక్కినేని వారి యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అఖిల్ అక్కినేని హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన సాలిడ్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా ‘లెనిన్’. మంచి అంచనాలు నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ సినిమా అఖిల్ కెరీర్లోనే బెస్ట్ పెర్ఫామార్ గా నిలిచి సాలిడ్ ఓపెనింగ్స్, వసూళ్లు రాబట్టింది.

అయితే ఈ చిత్రంతో అఖిల్ 100 కోట్ల గ్రాసర్ ని అందుకుంటాడా లేదా అనేది ప్రశ్నగా మారింది. కానీ ఫైనల్ గా మేకర్స్ ఈ చిత్రం అఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ గ్రాసర్ గానే కాకుండా తన మొదటి 100 కోట్ల గ్రాస్ సినిమాగా నిలిచింది. దీనితో అఖిల్ సెన్సేషనల్ కంబ్యాక్ ఇచ్చాడని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా ప్రమోద్, శివాజీ, బ్రహ్మాజీ, ఈశ్వరి రావు, శత్రు తదితరులు నటించారు. అలాగే కింగ్ నాగార్జున మరియు సూర్య దేవర నాగవంశీ నిర్మాణం వహించారు.

The put up సెంచరీ కొట్టేసిన ‘లెనిన్’.. అఖిల్ మొదటి 100 కోట్ల సినిమా first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.