మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ సినిమానే వారణాసి. దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ గ్లోబల్ ప్రాజెక్ట్ భారీ అంచనాలతో రాబోతోంది. అయితే మహేష్ బాబు విషయంలో ఓ బిగ్ అప్డేట్ ని తన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎప్పుడు నుంచో తన పుట్టినరోజు కానుకగా ఎదురు చూస్తున్నారు.
మరి ఎట్టకేలకు ఆ నెల ఇప్పుడు ఆరంభం అయింది. ఆగస్ట్ 9న సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు కాగా మహేష్ మంత్ స్టార్ట్ అయ్యింది అని ఆల్రెడీ సోషల్ మీడియాలో హంగామా మొదలు పెట్టారు. సో ఈ ఆగస్ట్ 9న మాత్రం వారణాసి నుంచి బిగ్ అప్డేట్ ని అయితే వారు ఆశిస్తున్నారు. సో దీనిపై చిత్ర యూనిట్ గతంలో RRR సినిమాకి రామ్ చరణ్, ఎన్టీఆర్ ల బర్త్ డే లకి ప్లాన్ చేసినట్లు సాలిడ్ ట్రీట్ ఏమన్నా ప్లాన్ చేసారో లేదో అనేది వేచి చూడాలి.
The publish ‘వారణాసి’ బిగ్ అప్డేట్ నెల ఆరంభం.. మహేష్ ఫ్యాన్స్ భారీగా ఆశలు! first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.
