Accelerate Your Tree Growth with These Remedies

Tree Growth Remedies: చాలామంది వాళ్ల ఇంటి వాతావరణంలో చెట్లను పెంచుకుంటారు. చాలామందికి చెట్లు అంటే చాలా ఇష్టం ఉంటుంది. కానీ అనుకున్న విధంగా కొన్ని చెట్లు ఎదగవు. ఇంట్లో చెట్లు పెరిగేందుకు ఇంట్లోనే దొరికే కొన్ని పదార్థాలు వేసి చెట్లని మంచిగా పెంచవచ్చును. వీటిని వాడడం వల్ల మొక్కకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. చెట్లు కూడా చక్కగా పెరుగుతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Accelerate Your Tree Growth with These Remedies

Eggshells

సాధారణంగా గుడ్లని వాడి వాటి పెంకుల్ని పడేస్తారు. కానీ గుడ్ల పెంకుల్ని పడేయకుండా మొక్కల్లో చిన్న చిన్నగా చేసి వేస్తే అందులోనే కాలుష్యం చెట్లకు చేరి మొక్కలు పెరగడానికి మంచిగా హెల్ప్ చేస్తాయి.

Coffee powder

ఇంట్లో టీ చేసుకుని తర్వాత టీ పొడిని పడేస్తాను. వాటిని పడేసే బదులు మొక్కలకి వేయవచ్చు. ఇందులోని నైట్రోజన్ నేల నిర్మాణాన్ని మెరుగ్గా చేసి మొక్కల ఎదుగుదలకి మంచిగా హెల్ప్ చేస్తుంది.

Fruit peels

 పండ్లు తిన్నాక మిగిలిన తొక్కలని పడేయకుండా చెట్ల మొదట్లో వేయడం వల్ల చెట్టుకి ఎక్కువగా పొటాషియం, ఫాస్ఫరస్ లు ఉంటాయి. వీటిని మొక్కలకు వేస్తే కావలసిన పోషకాలు త్వరగా అందుతాయి.

Baking soda

బేకింగ్ సోడా ని నీటిలో కలిపి చల్లాలి. ఇవి మొక్కలపై చల్లితే మొక్కలపై ఉన్న బూజు అలాగే నల్ల మచ్చల వంటి శిలీంద్ర సమస్యలు త్వరగా తగ్గుతాయి. ఇందుకోసం బేకింగ్ సోడాను చల్లండి.