పెళ్లి కాని ప్రసాద్ కథతో “బ్రహ్మచారి”

వేసవి సెలవులు ఉండే సమ్మర్ సీజన్ రిలీజ్ కు చిన్న సినిమాలు క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలో “బ్రహ్మచారి” సినిమా మే 10 థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. పలు షార్ట్ ఫిలింస్ తో ఫేమ్ అయిన మల్లేశం ఈ సినిమాలో…

“హరి హర వీరమల్లు” నుంచి క్రిష్ ఔట్ ?

పవన్ కల్యాణ్ నటిస్తున్న హరి హర వీరమల్లు సినిమా నుంచి డైరెక్టర్ క్రిష్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఆరేళ్లుగా సాగుతున్న ఈ సినిమా షూటింగ్ తో విసిగిపోయిన క్రిష్ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ రూమర్స్ కు ఊతమిచ్చేలా…

రన్వీర్ సింగ్ తో ప్రశాంత్ వర్మ “రాక్షస”

హనుమాన్ పాన్ ఇండియా సక్సెస్ తో స్టార్ హీరోల దగ్గర కావాల్సినంత క్రెడబిలిటీ సంపాదించుకున్నారు యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఆయన ఇప్పుడు బాలీవుడ్ హీరో రన్వీర్ సింగ్ తో ఓ సినిమాకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ సినిమాకు రాక్షస అనే…

దర్శకుడు త్రినాథరావుకు పితృవియోగం

దర్శకుడు త్రినాథరావు నక్కిన ఇంట విషాధం నెలకొంది. ఆయన తండ్రి సూర్యారావు అనారోగ్యంతో కన్నుమూశారు. దీంతో చిత్ర పరిశ్రమలోని పలువురు ఆయనకు సానుభూతి తెలియజేస్తూ సూర్యారావుకు సంతాపం చెబుతున్నారు. అనకాపల్లి త్రినాథరావు సొంతూరు. హీరో సందీప్ కిషన్ తో పాటు నిర్మాత…

హారర్ కామెడీ మూవీగా ‘తిండిబోతు దెయ్యం’

తిండిబోతు దెయ్యం అనే పేరుతో యూట్యూబ్ లో యానిమేషన్ వీడియోస్ పాపులర్ అయ్యాయి. మిలియన్స్ కొద్దీ వ్యూస్ ఈ తిండిబోతు దెయ్యం వీడియోస్ కు వస్తుంటాయి. ఇదే పేరుతో ఇప్పుడు సినిమా ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని శ్రీ శౌర్య క్రియేషన్స్ తమ…

‘కల్కి’ నుంచి కమల్ హాసన్ లుక్ రివీల్ ?

రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి సినిమా భారీ స్టార్ కాస్టింగ్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఇటీవలే జూన్ 27గా అనౌన్స్ చేశారు. రిలీజ్ డేట్ ప్రకటించినప్పటి నుంచి సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసే పనితో…

జనసేన ప్రచారం కోసం పవన్ మరో సినిమా టీజర్

ఎన్నికల ప్రచారానికి తన సినిమాలను బాగా యూజ్ చేస్తున్నారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఇప్పటికే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి ఈ పొలిటికల్ టీజర్ కట్ చేసి రిలీజ్ చేయగా..ఇప్పుడు హరి హర వీరమల్లు సినిమా నుంచి టీజర్…

ప్రభాస్ బిజీ బిజీ

లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో సలార్ రిలీజ్ తర్వాత కొంత లీజర్ టీమ్ తీసుకున్న ప్రభాస్..ఇప్పుడు మళ్లీ బాగా బిజీ అయ్యారు. కల్కి బ్యాలెన్స్ షూటింగ్ ఫినిష్ చేసిన ప్రభాస్ ఇప్పుడు రాజా సాబ్ సెట్ లో జాయిన్ అయ్యారు. ఓ…

“పుష్ప 2″లో క్రేజీ సీక్వెన్స్

టాలీవుడ్ నుంచి ఈ ఇయర్ వస్తున్న మరో ప్రెస్టీజియస్ మూవీ పుష్ప 2. సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఫినిషింగ్ స్టేజ్ లో ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ సినిమా చిత్రీకరణ జరుపుతున్నారు.…

“ఫ్యామిలీ స్టార్” ప్రైమ్ వీడియోలో ఎంజాయ్ చేస్తున్న ఆడియెన్స్

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా మీద కొందరు కావాల్సినంత దుష్ప్రచారం చేశారు. ఈ నెగిటివ్ పోస్టులు చూసిన కొందరు ఆడియెన్స్ మీద వాటి ప్రభావం పడింది. దాంతో వారు థియేటర్స్ లో ఫ్యామిలీ స్టార్ చూడలేకపోయారు. కానీ…