Sat. May 9th, 2026

టాలీవుడ్ చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా మాళవిక నైర్ హీరోయిన్ గా యాంగ్రీ మెన్ రాజశేఖర్ కీలక పాత్రలో దర్శకుడు అభిలాష్ రెడ్డి కంకర తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే బైకర్. ఒక్క తెలుగు సినిమా నుంచే కాకుండా ఇండియన్ సినిమా నుంచి కూడా ఒక అరుదైన అటెంప్ట్ గా వచ్చిన ఈ చిత్రం రేసింగ్ బ్యాక్ డ్రాప్ లో మంచి ఎమోషన్స్ తో కూడిన సినిమాగా నిలిచి ఆకట్టుకుంది.

ఇలా థియేటర్లులో 40 కోట్లకి పైగా గ్రాస్ ని రాబట్టిన ఈ సినిమా ఇప్పుడు ఎట్టకేలకి ఓటిటిలో అలరించేందుకు వచ్చేసింది. ఈ సినిమాని కూడా పాపులర్ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా అందులో ఈ సినిమా నీతో నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. సో అప్పుడు ఎవరైనా థియేటర్స్ లో మిస్ అయ్యి ఓటిటిలోకి వచ్చాక చూడాలి అనుకునేవారికి బైకర్ మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి యూవీ క్రియేషన్స్ నిర్మాణం వహించగా అనేకమంది సినీ తారలు కూడా ఈ సినిమాకి తమ ప్రశంసలు అందించారు.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

The put up ఈ ఓటిటిలోకి వచ్చేసిన శర్వానంద్ ఎమోషనల్ రైడ్.. ‘బైకర్’! first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.