Sat. May 9th, 2026

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సంగీత్ శోభన్ హీరోగా నయన్ సారిక హీరోయిన్ గా దర్శకురాలు మానస శర్మ తెరకెక్కించిన సాలిడ్ హారర్ కామెడీ సినిమానే రాకాస. చిన్న సినిమానే అయినా మంచి నిర్మాణ విలువలతో ఈ సినిమా ఆడియెన్స్ ని ఇంప్రెస్ చేసింది. ఇలా థియేటర్స్ లో ఆకట్టుకున్న ఈ సినిమా ఫైనల్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది.

ఇక ఈ సినిమా నేటి నుంచి దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చేసింది. సో అప్పుడు మిస్ అయ్యినవారు ఉంటే ఇప్పుడు చూడొచ్చు. ముఖ్యంగా హాలిడేస్ లో పిల్లలతో కలిసి ఓటీటీలో చూడాలి అనుకునేవారికి రాకాస మంచి ఆప్షన్ అని కూడా చెప్పొచ్చు. ఇక ఈ సినిమాకి నిహారిక కొణిదెల, జీ స్టూడియోస్ వారు నిర్మాణం అందించారు.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

The publish ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘రాకాస’ first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.