Thu. Jun 25th, 2026

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ఒక భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. ‘NBK12’గా ఈ క్రేజీ కాంబినేషన్ చిత్రానికి సంబంధించిన అధికారిక లాంచ్ జూన్ 25న గ్రాండ్‌గా జరగనుంది.

ఈ ప్రాజెక్ట్ కోసం మేకర్స్ ఏకంగా రూ.150 కోట్ల నుండి రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించనున్నట్లు సినీ సర్కిల్స్ టాక్. బాలయ్య మాస్ ఇమేజ్‌కు ఈ భారీ బడ్జెట్ తోడవడంతో ఈ మూవీపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ ఏడాది ఆగస్టు నెల నుండి ప్రారంభం కానుంది.

భారీ అంచనాలతో రూపొందనున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను 2027 వేసవి కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. మరి బాలయ్య మాస్ పవర్, కొరటాల మార్క్ టేకింగ్ ఈ సినిమాను ఏ లెవెల్‌లో నిలబెడతాయో చూడాలి.

The submit బాలయ్య-కొరటాల మూవీ బడ్జెట్‌పై సెన్సేషనల్ బజ్..! first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.