కోలీవుడ్ స్టార్ నటుడు సూర్య హీరోగా ఇపుడు కరుప్పు సినిమాతో కొట్టిన కంబ్యాక్ తర్వాత అందరి కళ్ళు దర్శకుడు వెంకీ అట్లూరితో చేస్తున్న అవైటెడ్ ఫ్యామిలీ డ్రామా చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ పైనే పడింది. మంచి బజ్ ఉన్న ఈ సినిమా నుంచి మేకర్స్ సాలిడ్ కంటెంట్ ని ఎప్పటికప్పుడు అందిస్తూ వస్తున్నారు.
ఇలా వెడ్డింగ్ సాంగ్ గా రెండో పాటని అనౌన్స్ చేసి ఈ సాంగ్ ని స్వయంగా సూర్య తెలుగు, తమిళ్ రెండు వెర్షన్ లలోను ఆలపించినట్టుగా కన్ఫర్మ్ చేశారు. ఇక దీనిపై ఫైనల్ గా లీడ్ జంటపై ఓ బ్యూటిఫుల్ పోస్టర్ ని రివీల్ చేసి సాంగ్ ని ఈ సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకి విడుదల చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసేసారు.
సో ఈ సెలబ్రేషన్ సాంగ్ కి ఫ్యాన్స్ అక్కడ నుంచి వైబ్ కానున్నారని చెప్పొచ్చు. అలాగే ఈ పోస్టర్ లో ఇద్దరి జంట కూడా సూపర్బ్ గా కనిపిస్తుండగా ఇరువురి నడుమ మంచి కెమిస్ట్రీ కుదిరినట్టు కనిపిస్తుంది. ఇక ఈ ఫుల్ సాంగ్ లో ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి జీవి ప్రకాష్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.
Time to bounce…..
Time to have fun…..
Time for #TheWeddingSongThese days at 5:05 PM
Sung by way of THE ONE @Suriya_offl
A @gvprakash Musical #VishwanathAndSons #VASonAUG14th #VenkyAtluri @_mamithabaiju @realradikaa @TandonRaveena @vamsi84 @NavinNooli @NimishRavi… pic.twitter.com/DqwFNFhRdA— Sithara Entertainments (@SitharaEnts) July 25, 2026
The submit సెలబ్రేషన్ మోడ్ లో సూర్య, మమిత.. రెండో సాంగ్ టైం ఫిక్స్! first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.
