లేటెస్ట్ గా ఓటీటీ లో అలరించేందుకు వచ్చిన చిత్రాల్లో కన్నడ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం కాంతార చాప్టర్ 1 కూడా ఒకటి. దర్శకుడు నటుడు రిషబ్ శెట్టి తెరకెక్కించిన ఈ సినిమా సెన్సేషనల్ వసూళ్లు సాధించి నెల తిరక్కుండానే ఓటీటీ లోకి వచ్చేసింది. మరి ఈ సినిమా ఓటీటీ లోకి వచ్చినప్పటికీ ఇంకా థియేటర్స్ లో మంచి ఆదరణ కొనసాగిస్తుండడం విశేషం.
బుక్ మై షోలో ఇప్పటికీ ఈ సినిమా హావర్లీ ట్రెండింగ్ బుకింగ్స్ నమోదు చేస్తుంది. సో ఓటీటీ లోకి వచ్చినా కూడా ఈ సినిమాపై పెద్దగా ప్రభావం పడలేదు అనే అనుకోవాలి. ఇక ఈ సినిమాలో రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటిస్తే అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు అలాగే హోంబాలే ఫిలిమ్స్ వారు నిర్మాణం వహించారు.
The put up ఓటీటీ లోకి వచ్చినా హవా చూపిస్తున్న “కాంతార 1” first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.
