మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నుంచి లేటెస్ట్ గా దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో చేస్తున్న భారీ సినిమా నుంచి వచ్చిన సర్ప్రైజింగ్ అప్డేట్ ఇపుడు పాన్ ఇండియా లెవెల్లో సంచలనంగా మారింది. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ లైనప్ లో మరిన్ని సినిమాలు ఉండగా వాటిలో దర్శకుడు కొరటాల శివతో చేస్తున్న అవైటెడ్ సీక్వెల్ సినిమా దేవర 2 కూడా ఒకటి.
అయితే ఈ సినిమాకి ఎన్టీఆర్ జాయిన్ అవ్వాలంటే చాలా సమయమే పట్టేలా ఉంది. మెయిన్ గా ఎన్టీఆర్ నీల్ షూట్ చాలా బాలన్స్ ఉండడంతో తారక్ ఇంకా అదే ఫిజిక్ మైంటైన్ చేయాల్సి ఉంటుంది. సో అందుకు సమయం కావాల్సిందే. ఇక ఈ గ్యాప్ లోనే దర్శకుడు కొరటాల శివ మరియు బాలయ్య ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ అయిపోవచ్చని టాక్. అయితే దీని గ్యాప్ లో గోపీచంద్ తో సినిమా కూడా పూర్తి కావాల్సి ఉంది. మరి ఇవన్నీ ఎలా వెళ్తాయో చూడాలి.
The publish దే’వర’ 2 గ్యాప్ బాలయ్యతో మార్చేసిన కొరటాల? first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.
