Tue. Apr 21st, 2026

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ చిత్రం SSMB29 పై ప్రేక్షకుల్లో ఎలాంటి హైప్ క్రియేట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

ఇక ఈ సినిమా నుంచి నవంబర్‌లో అదిరిపోయే ట్రీట్ ఉంటుందని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. అయితే, తాజాగా ఈ ట్రీట్‌పై హైప్ పెంచుతూ మహేష్ బాబు నవంబర్ వచ్చేసింది అంటూ జక్కన్నకు గుర్తు చేస్తూ ట్వీట్ చేశాడు. అయితే, మహేష్ ట్వీట్‌కు రిప్లైగా జక్కన్న కూడా ఓ ట్వీ్ట్ చేశాడు.

‘అవును.. మరి ఏ సినిమాకు రివ్యూ ఇద్దామని అనుకుంటున్నావు..?’ అంటూ రాజమౌళి ట్వీట్ చేశాడు. ప్రస్తుతం వీరిద్దరు చేసిన ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

The publish నవంబర్ వచ్చేసింది.. జక్కన్నకు గుర్తు చేసిన మహేష్..! first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.