Tue. Apr 21st, 2026

మన తెలుగు సినిమా దగ్గర మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో సాలిడ్ ప్రాజెక్ట్ లు చేస్తున్నారు. అయితే తన బ్యానర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు కల్ట్ క్లాసిక్ చిత్రాలు కూడా తెలుగులో ఉన్నాయి. అలాంటి సినిమాల్లో సెన్సేషనల్ సూపర్ హిట్ లవ్ స్టోరీ సినిమా “నువ్వొస్తానంటే నేనొద్దంటానా” కూడా ఒకటి.

సిద్ధార్థ్, త్రిష హీరో హీరోయిన్స్ గా దర్శకుడు ప్రభుదేవా తెరకెక్కించిన ఈ సినిమా రికార్డు రన్ తెలుగులో అందుకుంది. మరి ఇందులో ప్రభుదేవా మినహాయిస్తే మళ్ళీ ఈ క్రేజీ కాంబినేషన్ లో సినిమా పడే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈసారి ఓ కొత్త దర్శకుడు ఈ క్రేజీ కాంబినేషన్ ని లీడ్ చేయనున్నట్టు టాక్. మరి ఈసారి దిల్ రాజు ఎలాంటి సినిమా తీసుకొస్తారో చూడాలి. ముందుగా దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.

The submit క్రేజీ బజ్.. దిల్ రాజు సూపర్ ప్లాన్? సిద్దార్థ్, త్రిషతో మళ్ళీ? first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.