Thu. May 21st, 2026

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా ఇపుడు చేస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ “డ్రాగన్’ కోసం అందరికీ తెలిసిందే. ఇక ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ లైనప్ లో మరిన్ని భారీ సినిమాలు ఉన్నాయి. అయితే వీటిలో దేవర 2 సినిమా కూడా ఉంది. దర్శకుడు కొరటాల శివ ఈ సినిమా స్క్రిప్ట్ పనులు కూడా పూర్తి చేసినట్టు టీం నుంచి క్లారిటీ వచ్చింది. కానీ సినిమా ఉంటుందా ఉండదా అనే సస్పెన్స్ ప్రశ్న మాత్రం అలా కొనసాగుతూనే వచ్చింది.

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా విషయంలో నిన్న తారక్ పుట్టినరోజు సందర్భంగా దేవర నిర్మాణ సంస్థ బర్త్ డే విషెస్ చెప్పారు కానీ దేవర 2 కోసం ఎలాంటి హింట్ ఇవ్వలేదు. పైగా ఇంకా ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే మొన్నామధ్య జాన్వీ కపూర్ కి బర్త్ డే విషెస్ చెప్పిన దేవర హ్యాండిల్ నుంచి తారక్ పుట్టినరోజు విషెస్ కూడా రాలేదు. సో వీటితో దేవర 2 ప్రస్తుతానికి హోల్డ్ లో ఉందా లేక పూర్తిగా లేనట్టేనా అనే ప్రశ్న మళ్ళీ మొదటికే వచ్చింది.

The put up ఇంట్రెస్టింగ్ టర్న్.. దే’వర’ 2 లేనట్టేనా? first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.