Sun. Jul 26th, 2026

ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రమే ‘రామాయణ’. ప్రపంచ వ్యాప్తంగా మంచి అంచనాలు ఉన్న ఈ సినిమా ఇప్పుడు గ్రాండ్ గా ప్రమోషన్స్ ని గ్లోబల్ స్టేజి మీద జరుపుకుంటుంది. అయితే ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న అభిమానులకి మేకర్స్ ముందే ట్రైలర్ ని రిలీజ్ చేస్తున్నట్టుగా ఖరారు చేశారు కానీ చివరి నిమిషంలో దానిని వాయిదా వేశారు.

సినిమా గ్లోబల్ డిస్ట్రిబ్యూటర్ అలాగే దేశంలో ఇప్పుడు జరుగుతున్న ఓ కాంట్రవర్సీ నిమిత్తం తాము ట్రైలర్ వాయిదా వేస్తున్నామని కారణం చెప్పి ఆపేసారు. ఇక్కడ మరో సీన్ కట్ చేస్తే సినిమా తాలూకా నిమిషం ట్రైలర్ ఇప్పుడు యూఎస్ కామిక్ కాన్ ఈవెంట్ నుంచి లీక్ అయ్యి సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ గా మారిపోయింది.

దీనితో రామాయణ మేకర్స్ త్వరపడతారా లేదా అనేది ఆసక్తిగా మారింది. ఓ పక్క లీక్, ఇంకోపక్క వారు చెప్పిన కారణం రెండు ఈ ట్రైలర్ లాంచ్ ని దగ్గరకి తీసుకొచ్చేవే. సో మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేస్తారా లేక ఇంకా నాన్చుతారా అనేది చూడాలి.

The submit ‘రామాయణ’ నిమిషం ట్రైలర్ లీక్.. కాంట్రవర్సీ కూడా ముగిసింది.. మేకర్స్ త్వరపడతారా? first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.