50 OTT Apps Blocked: అశ్లీల కంటెంట్‌పై కేంద్రం కఠిన చర్యలు.. 50 ఓటీటీ యాప్స్ బ్లాక్
అశ్లీల, అభ్యంతరకర కంటెంట్‌ను ప్రసారం చేస్తున్న 50 ఓటీటీ (OTT) యాప్‌లపై కేంద్ర ప్రభుత్వం కీలక చర్య తీసుకుంది. వినియోగదారులకు అసభ్యకరమైన కంటెంట్ అందిస్తున్న ఈ ప్లాట్‌ఫారమ్‌లకు…