Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’కు సెన్సార్ క్లియరెన్స్.. ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధం!
సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి ఘట్టమనేని జయకృష్ణ హీరోగా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. జయకృష్ణ నటించిన డెబ్యూ చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’ విడుదలకు సిద్ధమైంది.…