మన ఇండియన్ సినిమా దగ్గర ఎన్నో హారర్ బ్యాక్ డ్రాప్ సినిమాలు వచ్చి ఉండొచ్చు కానీ ఆ అన్నిటిలో కూడా ఒక ఓజి హారర్ సినిమా ఏదన్నా ఉంది అంటే అది ఖచ్చితంగా ఎలాంటి మొహమాటం లేకుండా మరాఠీ చిత్రం “తుంబాడ్” అనే చెప్పొచ్చు. అప్పట్లో థియేటర్స్ లో విడుదల చేసినప్పుడు ఆడియెన్స్ దీని విలువ తెలుసుకోలేకపోయారు కానీ తర్వాత మాత్రం ఇండియా వైడ్ గా ఈ చిత్రం కల్ట్ స్టేటస్ దక్కింది.
అలా రీరిలీజ్ కి వచ్చాక అప్పటికి హైయెస్ట్ గ్రాసర్ గా కూడా ఈ సినిమా నిలిచింది. అదే సమయంలో మేకర్స్ ఈ సినిమాకి సీక్వెల్ ఉంది అని తుంబాడ్ 2 ని అనౌన్స్ చేసి సర్ప్రైజ్ చేశారు. మరి ఈ అవైటెడ్ సీక్వెల్ పై ఇప్పుడు బిగ్ అప్డేట్ ని చిత్ర యూనిట్ అందించారు. పార్ట్ 2 ని వచ్చే ఏడాది అంటే 2027లో డిసెంబర్ 27న గ్రాండ్ గా విడుదల చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు.
ఇది మాత్రం ఫ్యాన్స్ కి ఒక ఊహించని గుడ్ న్యూస్ అని చెప్పాల్సిందే. ఇక ఈ చిత్రానికి అనీల్ రాహి బర్వె దర్శకత్వం వహిస్తుండగా నటుడు సోహమ్ షా కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. అలాగే తనతో పాటుగా పెన్ స్టూడియోస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.
A sinful previous, an ominous long term.
The starvation rises, the legacy of greed continues…Mark your calendars #Tumbbad2 arrives on 3.12.2027 #PralayAayega @sohumshahfilms @s0humshah @jayantilalgada #MukeshShah #AmitaSureshShah #AnkitJain @gada_dhaval #AdeshPrasad @Nawazuddin_S… pic.twitter.com/GHkhYvzhna
— Pen Films (@PenMovies) April 29, 2026
The publish ఇండియాస్ బెస్ట్ హారర్ థ్రిల్లర్ ‘తుంబాడ్ 2’ రిలీజ్ డేట్ వచ్చేసింది! first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.
