Wed. Apr 29th, 2026

గత ఏడాది ఇండియన్ సినిమా దగ్గర బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచిన సినిమానే ధురంధర్ 1. రణ్వీర్ సింగ్ హీరోగా దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ సాలిడ్ స్పై యాక్షన్ చిత్రం రికార్డులు తిరగరాసింది. పార్ట్ 1 గానే 1300 కోట్లకి పైగా గ్రాస్ ని రాబట్టిన ఈ సినిమా సింగిల్ భాషలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. అయితే ఈ సినిమా ఇప్పుడు మరోసారి బాక్సాఫీస్ దగ్గర బిగ్ ఛాన్స్ ని పట్టుకుంది.

జపాన్ లో ఈ సినిమా విడుదల అయ్యేందుకు సిద్ధం అయ్యింది. మేకర్స్ ఈ సినిమాని ఈ జూలై 10న గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సిద్ధం చేశారు. అయితే మన సినిమాలు జపాన్ లో క్లిక్ అయితే ఎలాంటి లాంగ్ రన్ ని అందుకున్నాయో అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు ధురంధర్ కూడా అక్కడ ఈ మ్యాజిక్ చేస్తుందా అనేది వేచి చూడాల్సిందే. ఇక్కడ ఫస్ట్ పార్ట్ క్లిక్ అయితే రెండో పార్ట్ ని కూడా విడుదల చేసే అవకాశం ఉంది.

The publish జపాన్లోకి ‘ధురంధర్ 1’.. అక్కడా మ్యాజిక్ చేస్తుందా? first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.