Wed. Apr 22nd, 2026

కోలీవుడ్ నుంచి షాకింగ్ లీక్ విజయ్ హీరోగా నటించిన అవైటెడ్ సినిమా జన నాయగన్ లీక్ అని చెప్పాలి. థియేటర్స్ లో రాకుండానే ఈ సినిమా నేరుగా ఆన్లైన్ లో లీక్ అవ్వడం అనేది అభిమానులుకి, మేకర్స్ కి పెద్ద షాక్ గా మారింది. అయితే దీనిపై మెగాస్టార్ చిరంజీవి నుంచి తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ లాంటి దిగ్గజాలు స్పందించారు కానీ సోషల్ మీడియాలో మాత్రం జన నాయగన్ కి జరగాల్సిన డ్యామేజ్ కంటే ఎక్కువే జరిగింది అని చెప్పక తప్పదు.

నిన్న సాయంత్రం నుంచే సినిమా లీక్స్ బయటకి వచ్చాయి కానీ ఆ వార్త స్ప్రెడ్ అయ్యి ఇంత సేపు అయినప్పటికీ ఇంకా ఆ సినిమాలో సీన్స్ ఎపిసోడ్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. దీనితో మేకర్స్ తమ అఫీషియల్ ఫుటేజ్ ని షేర్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోలేదా, ఆ విజువల్స్ ని బ్లాక్ చేయడంలో విఫలం అయ్యారా అనిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలో సినిమా విడుదలపై కూడా ఏమన్నా క్లారిటీ వస్తుందో లేదో చూడాలి.

The submit ‘జన నాయగన్’ లీక్స్.. ఇప్పటికీ ఆగని ప్రచారం! first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.