మన టాలీవుడ్ యువ టాలెంటెడ్ హీరోస్ లో రామ్ పోతినేని కూడా ఒకరు. ఇటీవల ఆంధ్ర కింగ్ తాలుకా సినిమాతో పరిచయం అయ్యిన తాను ఈసారి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం కొత్త స్టెప్ తీసుకుంటున్నట్టుగా ఆ మధ్య వచ్చిన టాక్ వైరల్ గా మారింది. తన సోదరుడుతోనే కలిసి ఈ సినిమా చేయనున్నట్టు వచ్చినా బజ్ ఆసక్తిగా మారగా ఇప్పుడు మరో క్రేజీ టాక్ బయటకి వచ్చింది.
ఎందుకంటే ఈసారి తన సినిమాకి తానే కథ రాసుకున్నాడని తెలుస్తుంది. రామ్ పోతినేని ఈసారి ‘లోన్ వుల్ఫ్’ గా కనిపిస్తాడట. ఇదే ప్రస్తుతం ఆ సినిమాకి వర్కింగ్ టైటిల్ అన్నట్టు కూడా ఇప్పుడు టాక్. సో రామ్ ఎలాంటి ట్రీట్ ని ప్లాన్ చేసుకుంటున్నాడో చూడాలి. ఇక ఈ సినిమా దర్శకుడు ఎవరు అనేది మాత్రం ఇంకా ఫైనల్ కావాల్సి ఉంది. మరి కథ ఎలానో తనదే కాబట్టి డైరెక్షన్ లో కూడా రామ్ దిగుతాడేమో చూడాలి.
The publish తన కోసం తనే సాలిడ్ సబ్జెక్టు సిద్ధం చేస్తున్న రామ్ పోతినేని? first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.
