Revealed on Jun 21, 2026 4:54 PM IST
ముఖ్య అంశాలు
- కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటిస్తున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా జులై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
- ‘కలర్ ఫోటో’, ‘బేబీ’ చిత్రాల రూపకర్తలు సాయి రాజేష్, ఎస్.కె.ఎన్ ఈ మూవీని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
- రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్న ఈ ఫీల్ గుడ్ లవ్ ఎంటర్‌టైనర్‌కు మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు
