లేటెస్ట్ గా టాలీవుడ్ నుంచి రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ సూపర్ హిట్ చిత్రమే ‘లెనిన్’. అక్కినేని నాగ చైతన్య హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన ఈ సినిమా అక్కినేని అభిమానులకి కొత్త ‘ఊపిరి’ పోసింది. అయితే నాగ చైతన్య ‘తండేల్’ తో హిట్ కొట్టేసాడు ఇప్పుడు అఖిల్ కూడా లెనిన్ తో జాతర చేస్తున్నాడు.
ఇక మిగిలి ఉంది వీరి తండ్రి అక్కినేని నాగార్జున సాలిడ్ హిట్ కొట్టడమే.. దీనితో తన కెరీర్ బెంచ్ మార్క్ ప్రాజెక్ట్ కింగ్ 100 అప్డేట్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కింగ్ 100 కి సంబంధించి అప్డేట్ ని లెనిన్ విడుదల అయ్యిన జులై 10 తర్వాత రివీల్ చేస్తామని లెనిన్ ఈవెంట్ లో నాగ్ చెప్పడం జరిగింది. దీనితో లెనిన్ రిలీజ్ అయ్యిన వెంటనే ఆ అప్డేట్ ఉంటుంది అని అక్కినేని ఫ్యాన్స్ చాలా మంది భావించారు.
కానీ సినిమా విడుదల అయ్యి ఐదు రోజులు కావస్తున్నా నాగ్ ప్రాజెక్ట్ నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. పనిలో పని ఇది కూడా ఓ గ్లింప్స్ లాంటిది సిద్ధం చేసి డైరెక్ట్ గా లెనిన్ స్క్రీన్స్ లో అటాచ్ చేస్తే అక్కినేని ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ ఇచ్చిన ఆనందంలో లెనిన్ కి మరో షో వెళ్లినా వెళతారు. సో ఇలాంటి ప్లానింగ్ లు ఏమన్నా ఉన్నాయా లేదా అనేది చూడాలి మరి.
The submit ‘లెనిన్’ వచ్చేసింది.. కింగ్ ఇచ్చిన ప్రామిస్ ఎక్కడ? మంచి ఛాన్స్ మిస్ చేస్తున్నారా? first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.
