యంగ్ హీరో అఖిల్ అక్కినేని హీరోగా దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన అవైటెడ్ సినిమానే ‘లెనిన్’. మంచి అంచనాలు నడుమ వచ్చిన ఈ సినిమా అఖిల్ కి ఒక సెన్సేషనల్ కంబ్యాక్ గా కూడా నిలిచింది. అయితే ఈ సినిమా కోసం చూస్తున్న అక్కినేని ఫ్యాన్స్ కి పూర్వ వైభవాన్ని మళ్ళీ లెనిన్ తీసుకొచ్చింది.
ఇలా భారీ ఓపెనింగ్స్, సాలిడ్ వీకెండ్ వసూళ్లు అందుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 4 రోజుల రన్ ని పూర్తి చేసుకుంది. కీలకమైన సోమవారం కూడా లెనిన్ మంచి స్థిరత్వాన్ని చూపించి డీసెంట్ నంబర్స్ ని నమోదు చేసినట్టు పి ఆర్ లెక్కలు చెప్పాయి.
ఇక ఈ సినిమా నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 67.2 కోట్ల గ్రాస్ ని అందుకున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇక ఇదే హవా కొనసాగితే అయ్యగారు 100 కోట్ల మార్క్ ని అందుకున్నా ఎలాంటి ఆశ్చర్యం లేదు. సో ఈ ఫీట్ కూడా సాధ్యపడుతుందో లేదో వేచి చూడాల్సిందే.
The publish Lenin Field Place of job: వరల్డ్ వైడ్ ‘లెనిన్’ 4 రోజుల వసూళ్లు ఎంతంటే! first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.
