Revealed on Jun 17, 2026 7:51 PM IST
ముఖ్య అంశాలు
- తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న దళపతి విజయ్‌ను స్టార్ హీరోయిన్ సమంత చెన్నైలో మర్యాదపూర్వకంగా కలిశారు.
- ఈ కలయికకు సంబంధించిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన సామ్.. విజయ్ రాజకీయ ప్రయాణంపై ప్రశంసల వర్షం కురిపించారు.
- విజయ్ కేవలం తెరపై హీరోగా మిగిలిపోయే వ్యక్తి కాదని, ప్రజలకు సేవ చేయాలనే ఆయన సంకల్పం తనకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని సమంత పేర్కొన్నారు.
