పెద్ది మూవీ, రామ్ చరణ్ పెద్ది, పెద్ది బాక్సాఫీస్ కలెక్షన్స్, బుచ్చిబాబు సానా పెద్ది, పెద్ది టికెట్ సేల్స్, పెద్ది బుక్ మై షో బుకింగ్స్, రామ్ చరణ్ పెద్ది రికార్డ్స్, పెద్ది 10 రోజుల వసూళ్లు, ఏఆర్ రెహమాన్ పెద్ది, పెద్ది డిస్ట్రిక్ట్ యాప్ బుకింగ్స్
చాలా కాలంగా తెలుగు సినీ పరిశ్రమ ఆసక్తిగా ఎదురు చూస్తున్న బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్ ని మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అలాగే దర్శకుడు బుచ్చిబాబు సానాలు తమ ‘పెద్ది’ సినిమాతో అందించిన సంగతి తెలిసిందే. ప్రీమియర్స్ సహా ఓపెనింగ్ డే తోనే రికార్డులు సెట్ చేసిన ఈ మ్యాడ్ కాంబినేషన్ ఇపుడు పదవ రోజుకి కూడా సాలిడ్ రన్ ని కొనసాగిస్తుంది.
అయితే పెద్ది సినిమా బుక్ మై షో అలానే డిస్ట్రిక్ట్ రెండు యాప్స్ లో బుకింగ్స్ జరుపుకోగా వీటిలో ఇప్పుడు వరకు ఏకంగా 60 లక్షలకి పైగా టికెట్ సేల్స్ ని జరుపుకున్నట్టు మేకర్స్ తెలిపారు. దీనితో పెద్ది సినిమాకి ఆడియెన్స్ నుంచి భారీ ఆదరణ దక్కింది అని చెప్పవచ్చు. ఇప్పుడు వీకెండ్ బుకింగ్స్ కూడా మళ్ళీ పుంజుకున్నాయి.
సో ఈ రెండు రోజుల్లో సుమారు మరో రెండు లక్షలకి పైగా టికెట్ సేల్స్ జరిగినా ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఇక వీటితో పాటుగా ఆల్రెడీ పెద్ది ఈ ఏడాదికి దక్షిణాదిలో బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచి నెంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక ఈ చిత్రానికి లెజెండరీ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించగా వృద్ధి సినిమాస్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.
The put up 6 Million+ Tickets: థియేటర్లలో ‘పెద్ది’ మాస్ జాతర.. 60 లక్షల టికెట్లతో మెగా పవర్ స్టార్ సృష్టించిన సరికొత్త చరిత్ర! first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.
