Wed. Apr 22nd, 2026

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘అఖండ 2’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా అభిమానులు తప్పకుండా ఫాలో అవుతున్నారు.

ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన బీజీఎం పై చిత్ర యూనిట్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ పోస్ట్ చేశారు. ‘అఖండ 2’లోని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వర్క్ పూర్తయ్యిందని మేకర్స్ వెల్లడించారు. ఈ క్రమంలో ఈ చిత్ర బీజీఎం వర్క్ ప్రేక్షకులకు మాంచి హై ఇస్తుందని చిత్ర యూనిట్ ఈ సందర్భంగా తెలిపింది.

ఇక ఈ మిక్సింగ్, రికార్డుల కోసం థమన్ సాంగ్ లాంచ్ ఈవెంట్‌కు రాలేదని తెలుస్తోంది. సంయుక్త ఈ సినిమాలో హీరోయిన్‌గా నటస్తుండగా ఆది పినిశెట్టి విలన్ పాత్రలో నటిస్తున్నాడు.

The submit ‘అఖండ 2’ బీజీఎం లాక్.. ఇక పూనకాలు ఖాయం..! first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.