కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా మమితా బైజు హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రమే ‘కర’. దర్శకుడు విగ్నేష్ రాజా తెరకెక్కించిన ఈ సినిమా ఇటీవల ట్రైలర్ తో ఓకే అనిపించిన ఈ సినిమా రిలీజ్ కి కేవలం ఈ ఒక్క రోజే గ్యాప్ ఉన్నప్పటికీ అటు తమిళ్ తో పాటుగా తెలుగులో కూడా అంత బజ్ ని ఈ సినిమా క్రియేట్ చేయకపోయింది అని చెప్పాలి.
తన గత చిత్రం ఇడ్లీ కొట్టు పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. సో ఈసారి కర పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. డెఫినెట్ గా ఈ సినిమాకి మంచి మౌత్ టాక్ వస్తే గాని ఇలాంటి డల్ బజ్ నుంచి పుంజుకునే అవకాశం లేదు. సో కర ధనుష్ ఖాతాలో మరో మంచి సినిమాగా నిలుస్తుందా లేక నిరాశ పరుస్తుందా అనేది రేపటితో తేలిపోతుంది. ఇక ఈ చిత్రానికి జీవి ప్రకాష్ సంగీతం అందిస్తుండగా వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ వారు నిర్మాణం వహించారు.
The submit జీరో బజ్ తో రిలీజ్ కి వస్తున్న ధనుష్ సినిమా.. మౌత్ టాక్ కాపాడుతుందా? first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.
