పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి దిమ్రి హీరోయిన్ గా సెన్సేషనల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తున్న అవైటెడ్ మాస్ యాక్షన్ డ్రామానే ‘స్పిరిట్’. ప్రభాస్ ని సరికొత్త వెర్షన్ లో ప్రెజెంట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ప్రభాస్ నుంచి ఇలా డేట్స్ రాగానే సందీప్ ఈ ప్రాజెక్ట్ ని పరుగులు పెట్టిస్తున్నాడు.
అయితే ఈ సినిమా షూటింగ్ సంబంధించి ఇంట్రెస్టింగ్ రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనితో సినిమా అప్పుడే ఏకంగా 60 నుంచి 70 శాతం మేర పూర్తయిపోయినట్టుగా టాక్. అంటే కేవలం కొంత షూట్ మాత్రమే మిగిలి ఉందని చెప్పాలి. ఇందుకే వచ్చే ఏడాది మార్చ్ రిలీజ్ అని పక్కాగా ఫిక్స్ అయ్యి ప్లాన్ చేసినట్టు టాక్. సో ఇదే రూమర్ నిజం అయితే మాత్రం స్పిరిట్ ఆన్ టైం ఉండొచ్చు. ఇక ఈ చిత్రానికి హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తుండగా భద్రకాళి పిక్చర్స్ మరియు టీ సిరీస్ వారు నిర్మాణం వహిస్తున్నారు. పాన్ ఆసియా లెవెల్లో ఈ సినిమా విడుదల కానుంది.
The publish ఇంట్రెస్టింగ్.. ‘స్పిరిట్’ ఇంకా ఇంతే బాలన్స్? first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.
