Sat. May 9th, 2026

ప్రస్తుతం నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా తన హిట్ దర్శకుడు గోపించద్ మలినేని కాంబినేషన్ లో సాలిడ్ మాస్ యాక్షన్ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య కెరీర్ లో 111వ సినిమాగా చేస్తున్న ఈ సినిమా తాలూకా షూట్ ప్రస్తుతం శరవేగంగా పూర్తవుతుంది. అయితే ఈ సినిమా టైటిల్ ఇంకా ఖరారు కాలేదు కానీ దర్శకుడు మాత్రం దానికి హింట్ ఇచ్చారా అనిపిస్తుంది.

ఈ చిత్రానికి కూడా థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తనతో సినిమా కోసం జరుగుతున్న డిస్కషన్ పిక్ ని షేర్ చేసి అందులో మ్యూజిక్ సెన్సేషన్స్ అంటూ ఇందులో ఎం (M) ఎస్ (S) ఎన్ (N) అనే పదాలను హైలైట్ చేస్తూ పెట్టారు. దీనితో ఇందులోనే టైటిల్ హింట్ దాగి ఉందా అనిపిస్తుంది. సో దీనిపై మరికొన్ని వారాల్లోనే ఓ క్లారిటీ కూడా వచ్చేసే అవకాశం ఉంది. ఎలాగో బాలయ్య బర్త్ డే జూన్ లో ఉంది కాబట్టి అప్పుడే రివీల్ అయినా ఆశ్చర్యం లేదు.

The put up NBK 111: టైటిల్ పై గోపీచంద్ హింట్? first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.