ఆలియా, శర్వరి ‘ఆల్ఫా’ ఫస్ట్ డే బాక్సాఫీస్ రిపోర్ట్.. తొలి రోజు కలెక్షన్లు ఎంతంటే?
బాలీవుడ్ మోస్ట్ అవేటెడ్ హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యష్ రాజ్ ఫిల్మ్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్’ (YRF…