Tue. Apr 21st, 2026

మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ అలాగే రష్మిక మందన్న ఇటీవల వివాహ బంధంతో ఒకటైన సంగతి అందరికీ తెలిసిందే. ఇక అక్కడ నుంచి ఈ యువ జంట ఎప్పుడు బయట కనిపించినా వారి దర్శనం మాత్రం చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఇక ఇలా లేటెస్ట్ గా సోషల్ మీడియాలో విరోష్ జంట మరోసారి వైరల్ గా మారారు.

తాజాగా రష్మిక మందన్న సొంత ఊరు, విజయ్ అత్తారి ఊరు కొడగు ప్రాంతంలో భార్య భర్తలు ధరించే వేషధారణలో ఈ కొత్త జంట కనిపించడం జరిగింది. ఇక ఈ లుక్ లో ఇద్దరూ మరింత అందంగా ప్రత్యేకంగా కనిపిస్తున్నారు. దీనితో వీరి ఇద్దరి కాంబినేషన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా అభిమానులు ఇవి చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

The publish VIROSH: అత్తారింటి సంప్రదాయ లుక్ లో యువ జంట విజయ్, రష్మిక.. పిక్స్ వైరల్ first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.