Printed on Jun 21, 2026 4:09 PM IST
ముఖ్య అంశాలు
- ఐఓఎస్, ఆండ్రాయిడ్ యూజర్ల కోసం వాట్సాప్ త్వరలో వ్యూ వన్స్ టెక్స్ట్ మెసేజ్‌లు, మ్యాసేజ్ షెడ్యూలింగ్ లాంటి సాలిడ్ ఫీచర్లను తీసుకురాబోతోంది.
- గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే స్కామ్ మెసేజ్‌లను ముందుగానే పసిగట్టి యూజర్లను అలర్ట్ చేసే సరికొత్త సెక్యూరిటీ ఫీచర్ ఆండ్రాయిడ్‌లో టెస్టింగ్ దశలో ఉంది.
- వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లకు ఒకే సబ్‌స్క్రిప్షన్‌తో ప్రీమియం సర్వీసులు పొందేలా ‘మెటా వన్’ అనే ప్లాన్‌ను కూడా సంస్థ సిద్ధం చేస్తోంది.
