మలయాళ సినిమా బిగ్గెస్ట్ స్టార్స్ లో ఒకరైన మోహన్ లాల్ కోసం అందరికీ తెలిసిందే. అక్కడ మరో స్టార్ మమ్ముట్టి వారసుడు దుల్కర్ సల్మాన్ ఆల్రెడీ మంచి మార్క్ ని సెట్ చేసుకున్నాడు. ఇక మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ మోహన్ లాల్ కూడా ఆడియెన్స్ ని ఇంప్రెస్ చేస్తున్నాడు. ఇలా ప్రణవ్ నుంచి లేటెస్ట్ గా వచ్చిన హారర్ థ్రిల్లర్ చిత్రమే “డీయస్ ఈరే”.
దర్శకుడు రాహుల్ సదాశివన్ తెరకెక్కించిన ఈ సినిమా కొన్ని నిజ జీవిత సంఘటలు ఆధారంగా తీశారు. అయితే ఈ సినిమా ఓటిటి రిలీజ్ డేట్ జియో హాట్ స్టార్ వారు డిసెంబర్ 5 డేట్ అనౌన్స్ చేశారు. కానీ తెలుగు ఇంకా ఇతర భాషల డబ్బింగ్ కోసం క్లారిటీ ఇవ్వలేదు.
కానీ ఇప్పుడు ఫైనల్ గా ఈ హారర్ థ్రిల్లర్ పాన్ ఇండియా భాషల రిలీజ్ పై అఫీషియల్ క్లారిటీ వచ్చింది. మలయాళం, తెలుగు, హిందీ, తమిళ్ ఇంకా కన్నడ భాషల్లో అదే డిసెంబర్ 5 నుంచి సినిమా అందుబాటులో ఉండనున్నట్టు తాజా అప్డేట్ అందించారు. సో ఈ హారర్ థ్రిల్లర్ పాన్ ఇండియా ఆడియెన్స్ ని అలరించనుంది.
Watch Diés Iraé from December 5, most effective on JioHotstar.@impranavlal @rahul_madking @StudiosYNot @chakdyn @sash041075 @allnightshifts @studiosynot #DiésIraé #DiésIraéOnHotstar #PranavMohanlal #Horror #Thriller #Suspense #JioHotstar #JioHotstarMalayalam pic.twitter.com/JwQxiAYS7G
— JioHotstar Malayalam (@JioHotstarMal) November 29, 2025
The submit అఫీషియల్: ఓటిటిలో మోహన్ లాల్ కొడుకు సినిమా పాన్ ఇండియా భాషల్లోనే first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.
