Sat. Jul 25th, 2026

దళపతి బిజె హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే “జన నాయగన్”. తాను సీఎం అయ్యాక విడుదల అయ్యిన ఈ సినిమా మంచి అంచనాలు నడుమ రిలీజ్ కి వచ్చింది. ఈ చిత్రం తెలుగులో జన నాయకుడు గా హిందీలో జన్ నేత గా విడుదలకి వచ్చింది. అయితే ఈ సినిమా మూడు భాషల్లో విడుదల అయ్యి ఒకింత షాకింగ్ మిక్స్డ్ టాక్ నే సొంతం చేసుకుంది.

కానీ సీన్ కట్ చేస్తే డే 2 జన నాయకుడు మొత్తం మూడు భాషల్లో కూడా బుకింగ్స్ పరంగా ట్రెండింగ్ లో నిలిచాడు. ఇదైతే మామూలు విషయం కానే కాదని చెప్పాలి. బుక్ మై షోలో మొత్తం మూడు వెర్షన్ ల బుకింగ్స్ గంటకి మినిమమ్ వెయ్యి టికెట్స్ పైననే ఉన్నాయి.

దీనితో ఈ చిత్రానికి మంచి ఆరంభమే దక్కింది అని చెప్పవచ్చు. హిందీలో వెయ్యికి పైగా తెలుగులో రెండు వేలు, తమిళ్ లో 20 వేలకి పైగా టికెట్స్ బుకింగ్ తో విజయ్ ఆఖరి సినిమా దూసుకెళ్తుంది. సో అల్టిమేట్ గా జన నాయగన్ మంచి వసూళ్లు మూడు భాషల్లో అందుకోనున్నాడని చెప్పొచ్చు.

The publish ఈ టాక్ తో కూడా పాన్ ఇండియా భాషల్లో విజయ్ ఆఖరి సినిమా ట్రెండింగ్! first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.