Sun. Jul 5th, 2026

ఈ ఏడాది కోలీవుడ్ సినిమా నుంచి వచ్చిన సర్ప్రైజింగ్ హిట్ సినిమాల్లో దర్శకుడు సుభాష్ కే రాజ్ తెరకెక్కించిన సినిమా బ్లాస్ట్ కూడా ఒకటి. యాక్షన్ కింగ్ అర్జున్ సార్జా, ప్రీతి ముకుందన్ అలాగే అభిరామి కలయికలో దర్శకుడు చేసిన ఈ మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ డ్రామా థియేటర్స్ లో బ్లాస్టింగ్ హిట్ అయ్యింది. పెద్దగా అంచనాలు లేకుండానే థియేటర్స్ లో వచ్చి 70 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకున్న ఈ సినిమా ఫైనల్ ఓటీటీలోకి వచ్చింది.

దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఇటీవల పాన్ ఇండియా భాషల్లో విడుదలకి తీసుకొచ్చిన ఈ సినిమా ఇక్కడా సెన్సేషనల్ రెస్పాన్స్ ని అందుకుంది. చూసిన ఆడియెన్స్ కూడా సోషల్ మీడియాలో ఈ సినిమాకి హైప్ ఎక్కించగా ఇపుడు నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా కేవలం ఈ కొన్ని రోజులు లోనే 4.4 మిలియన్ వ్యూస్ ని అందుకొని దుమ్ము లేపింది. దీనితో కోలీవుడ్ సినిమాల్లో ఇది మరో బెస్ట్ రెస్పాన్స్ అన్నట్టు తెలుస్తోంది. సో కేవలం బిగ్ స్క్రీన్స్ పైనే కాకుండా ఓటీటీలో సినిమా సూపర్ హిట్ అని చెప్పొచ్చు.

The publish థియేటర్స్ లోనే కాదు ఓటీటీలో కూడా ‘బ్లాస్ట్’కి బ్లాస్టింగ్ రెస్పాన్స్! first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.